South Korea: సౌత్ కొరియాలో కార్చిచ్చు బీభత్సం..19 మంది మృతి!
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. శ్రీవర్షిణి అన్నయ్య విష్ణునే అఘోరీని ఆ ఫ్యామిలీకి పరిచయం చేశాడు. అఘోరీ రూ.50లక్షలు ఇచ్చి శ్రీవర్షిణీని తనతో పంపించమన్నట్లు తెలిసింది. డబ్బుకు ఆశపడి శ్రీవర్షిణి వెళ్లిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'MAD Square' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. నార్ని నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ మధ్య కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయించాయి. వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్, కామెడీతో ట్రైలర్ ఎంటర్ టైనింగ్ గా సాగింది.
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా సిబ్బందికి చెత్త బుట్టలో శిశువు మృతదేహం లభించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెల్లటి పటిక వాడటం వల్ల చర్మపు రంగు సమానంగా మారుతుంది. పటికలోని క్రిమినాశక, బ్లీచింగ్ లక్షణాలు మొటిమల బాక్టీరియాను చంపి మచ్చలను తేలిక పరుస్తుంది. ఇది పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, మచ్చలను తగ్గించడం ద్వారా చర్మాన్ని స్పష్టంగా, ఆరోగ్యంగా చేస్తుంది.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో భట్టి ఫైర్ అయ్యారు. ళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు.
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ లో జరిగిన ఇంజిఫెస్ట్ 2025 కార్యక్రమంలో పాడేందుకు వచ్చిన సింగర్ సోను నిగమ్ వచ్చారు. ఆ సమయంలో ఆయన మీద విద్యార్థులు రాళ్ళు, సీసాలను విసిరి దాడి చేశారు
నటి సుహాసిని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్షయవ్యాధితో పోరాడినట్లు తెలిపారు. అయితే ఆ వ్యాధి గురించి బయటకు చెబితే పరువు పోతుందనే భయంతో రహస్యంగా ఉంచినట్లు చెప్పారు. ఆరునెలల పాటు చికిత్స కూడా తీసుకున్నాని తెలిపారు.
సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల పాటు శిక్షను విధించింది కోర్టు.