Palm Fruit: వేసవిలో దొరికే ఈ పండు రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది
తాటి పండ్లు తింటే అనేక సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని, రక్తహీనత సమస్యను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.