Beer: రోజూ బీరు తాగితే ఇన్ని లాభాలా.. లేడిస్ ఎంత తాగితే మంచిది!
బీర్ ఎక్కువగా కాకుండా మోతాదులో తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రోజుకు 330 మిల్లీలీటర్ల తాగవచ్చట. అలాగే బీర్లోని పాలీఫెనాల్స్, విటమిన్లు, అమైనో ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి ఎంతో చేస్తాయి.