Pigeon: బాల్కనీలో పావురాలతో ఇబ్బంది పడుతున్నారా?. ఇలా చేయండి
పావురాలు అనేక ఆనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. పావురాలకు ఘాటైన వాసనలు నచ్చవు. స్ప్రే బాటిల్లో నీరు, ఉప్పు వేసి పావురాలు వచ్చే ప్రాంతంలో స్ప్రే చేయాలి. కారంపొడి చల్లినా, బాల్కనీలో ప్లాస్టిక్ స్పైక్స్ అమర్చితే పావురాల సమస్య తగ్గుతుంది.