కసబ్ కోసం రూ.28 కోట్లు ఖర్చు.. తహవూర్ రాణా కోసం ఎంత ఖర్చు చేయాలో ?
ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ కసబ్ కోసం జైల్లో రూ.28 కోట్లు ఖర్చు అయినట్లు తేలింది. అయితే తహవ్వుర్ రాణాకు విచారణలో ఆలస్యం జరిగితే అతడికి కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా జరగకుండా అతడిని వెంటనే ఉరితీయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.