BIG BREAKING: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్!
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరామన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత కొంతదూరం కారును లాకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు.