41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ వెల్లడి
41,500 ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను ఆర్ఆర్బీ వెల్లడించింది. నవంబర్ 25 నుంచి డిసెంబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ లోకోపైలట్, RPF ఎస్ఐ, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల పరీక్షలున్నాయి.