AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!
ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర దేవాదాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 70 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనుంది. 2025 జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.