విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

శీతాకాలంలో చలి పంజా విసురుతుంది. పెరుగుతున్న చలి కారణంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించింది. లక్నో, బరేలీ, షాజహాన్‌పూర్ జిల్లాల్లో స్కూళ్లకు జనవరి 16 వరకు సెలవు పొడిగించారు. కొన్ని స్కూల్స్‌ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నాయి.

author-image
By K Mohan
New Update
school closed

school closed Photograph: (school closed)

Weather Update: శీతాకాలంలో చలి పంజా విసురుతుంది. తీవ్ర చలి కారణంగా ఉత్తరప్రదేశ్ లోని కొన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. చలి వాతావరణం కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. సంక్రాంతి పండుగ కారణంగా జనవరి 15 వరకు అన్నీ ప్రభుత్వ స్కూళ్లకు హాలీడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే. చలి తీవ్రత ఎక్కువగా ఉందని ఆ రాష్ట్రంలో లక్నో, బరేలీ, షాజహాన్‌పూర్ జిల్లాల్లో స్కూళ్లకు జనవరి 16 వరకు సెలవు పొడించారు. బరేలీలో 1 నుంచి 8వ తరగతి వరకు క్లాస్‌ను రద్దు చేస్తూ జనవరి 14న ఉత్తర్వులు విడుదలయ్యాయి.

Aslo Read :  Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

Also Read :  కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్

స్కూళ్లకు సెలవులు

లక్నోలోని పాఠశాలలు జనవరి 17న తిరిగి తెరుచుకోనున్నాయి. ఘజియాబాద్‌లోని ప్రైవేట్, ప్రీ-స్కూల్స్, అంగన్‌వాడీలతో సహా అన్ని పాఠశాలలు జనవరి 18 వరకు మూసివేయబడతాయి. తీవ్రమైన చలిగాలుల పరిస్థితుల కారణంగా 8వ తరగతి వరకు విద్యార్థులకు ఈ సెలవు వర్తిస్తోంది. మళ్లీ జనవరి 20న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మొరాదాబాద్, రాంపూర్, సంభాల్, ప్రయాగ్‌రాజ్, బదౌ లో కూడా పాఠశాల పరిస్థితి ఇదే. కొన్ని స్కూల్స్ లో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. అటు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళ 2025 జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన!

ఇది కూడా చదవండి :నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్‌పై TGPSC కీలక నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు