JOBS: భారత నేవీలో 270 ఉద్యోగాలకు ప్రకటన..లక్ష జీతం
భారత నౌకాదళంలో 270 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ పోస్ట్ ల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జీతం లక్ష రూపాయల నుంచి మొదలవనుంది.
భారత నౌకాదళంలో 270 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ పోస్ట్ ల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జీతం లక్ష రూపాయల నుంచి మొదలవనుంది.
ఆర్ఆర్బీ ఇటీవల 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6తో ముగియనుండగా మరో పది రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
భారతీయ సంతతికి చెందిన రాచెల్ కౌర్ మలేషియాలో ఎయిర్ ఏషియాలో అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఆమె రోజూ 700km ఆఫీస్‌కు వెళ్లడానికి ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తోంది. రోజూ పెనాంగ్ విమానాశ్రమం నుంచి కౌలాలంపూర్ ఏయిర్ పోర్ట్‌కు వెళ్లి వస్తోంది.
పోస్టల్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. టెన్త్ అర్హతతో 21,413 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
ట్రంప్ ప్రభుత్వం ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. ఖర్చు తగ్గించడంతోపాటు AI సేవల కారణంగా మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, తదితర కంపెనీలు 41శాతం జాబ్స్ తొలగించనున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే తెలిపింది.
ఇంటర్ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 1 వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ వాట్సాప్ నంబర్ 95523 00009 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇక్కడ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడింది. దీని కోసం పెద్ద చదువులు ఏమీ అవసరం లేదు..కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది అని చెబుతున్నారు. జీతం నెలకు రూ.72 వేల వరకు ఉంటుంది.
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.