Pew Research Center: నాల్గో స్థానంలో హిందువులు.. ప్రపంచంలో ఏ మతం వారు ఎక్కువున్నారో తెలుసా..?

ప్రపంచంలో అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. 2010, 2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది.

New Update
Pew Research

ప్రపంచంలో అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. 2010, 2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఈ పదేళ్లలో ముస్లిం జనాభా 34.7 కోట్లు పెరిగింది. మిగిలిన మతాల్లో పెరిగిన జన సంఖ్య మొత్తం కన్నా ముస్లిం జనాభా పెరుగుదల అధికంగా ఉంది.

Also Read :  టెన్త్‌లో టాప్ మార్కులు.. ప్రేమోన్మాది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య!

Also Read :  ఈ నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.7వేలు.. మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

Pew Research Center Reveals Growing Religion

Also Read :  సినీ నటి కల్పిక పై కేసు నమోదు

Also Read :  లాస్ ఏంజెలెస్ లోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? ట్రంప్ కుర్చీకి ఇవి ఎసరు పెట్టనున్నాయా?

క్రైస్తవం వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రపంచ జనాభాలో వీరి సంఖ్య తగ్గుతున్నది. 2010 నుంచి -2020 మధ్య వీరు 12.2 కోట్ల మంది పెరిగారు. 230 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతి పెద్ద మతంగా క్రైస్తవం కొనసాగుతున్నది. ఏ మతంతోనూ సంబంధంలేనివారు ప్రపంచ జనాభాలో 24.2 శాతం ఉన్నారు. ప్రపంచ జనాభాలో 14.9 శాతంతో హిందువులు నాలుగో స్థానంలో ఉన్నారు. మధ్య ప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి వీరు వలస వెళ్లడంతో అక్కడ వీరి జనాభా 2010-, 2020 మధ్య 62 శాతం పెరిగింది.

 

religion-conversions | hindu-religion | latest-telugu-news | Islam | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు