Pahalgam attack: కల్మా అంటే ఏంటీ.. అది చదవనందుకు ఉగ్రవాదులు ఎందుకు చంపేశారు?
ఇస్లాంలో కల్మా అనేది అల్లాహ్ యొక్క ఏకత్వం. విశ్వాసాన్ని ధృవీకరించే విశ్వాస ప్రకటన. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠించడం అనేది అల్లాను మాత్రమే ఆరాధించడం. ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం పట్ల తమకున్న నిబద్ధతను గుర్తుచేసుకోవడానికి ఒక మార్గం.