హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
తాను హిందువుగానే పుట్టాను, హిందువుగానే చనిపోతానని అన్నారు డీకే శివకుమార్. ఇటీవల తమిళనాడులోని ఇషా యోగా కేంద్రంలో జరిగిన మహా శివరాత్రి వేడుకలకు సద్గురు జగ్గీ వాసుదేవ్ తో కలిసి శివకుమార్ హాజరయ్యారు. దీంతో ఆయనపై సొంత పార్టీ నుంచే విమర్శలు మొదలయ్యాయి.