Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం: 500 మందికి పైగా మృతి
రుగుదేశం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది.తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో 8 కి.మీ (6 మైళ్ళు) లోతులో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.కనీసం 500 మంది మరణించారని, 1000 మందికి పైగా గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.