Pakistan Bomb Blast: పాక్‌లో భారీ బాంబు పేలుడు.. ఆరుగురు మృతి
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. పాక్‌లోని క్వెట్టా నగరంలో మంగళవారంనాడు ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు జరిగింది