Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. పసిడి 10 గ్రాముల మీద దాదాపు 220 రూ. ధర పెరిగింది. By Manogna alamuru 16 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Gold Price Today: బంగారంకి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అయితే దీని ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర ఈరోజు మార్కెట్లో పరుగులు పెడుతోంది. బులియన్ మార్కెట్ లో శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54, 700 రూ. ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల ధర 59, 670 రూ. గా ఉంది. దాదాపు 220 రూ మేర ధర పెరిగింది. ఇక వెండి అయితే ఏకంగా 500 రూ. పెరిగి 74,000రూ ల దగ్గర ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 54,550 రూ. 24 క్యారెట్ల ధర 59, 820 రూ. ముంబైలో 22 క్యారెట్ల ధర 54,700, 24 క్యారెట్ల ధర 59,670రూ. చెన్నై లో 22 క్యారెట్ల ధర 55,000రూ., 24 క్యారెట్ల ధర 60,000రూ. చెంగళూరులో 22 క్యారెట్ల ధర 54,700రూ., 24 క్యారెట్ల ధర 59,700రూ. Also Read: పరగడుపున ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్ #gold #market #gold-price-today #india #price #silver #carrots #hike #gold-price-in-hyderabad #gold-price-in-telangana #gold-price-in-ap #bullian #rupees #gold-price-increased మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి