Stock Market: లాభాల బాటలో అదానీ షేర్లు...19శాతం పైకి..
స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ 19శాతం పెరిగాయి. దీంతో ఇంట్రాడేలో టాక్ వాల్యూ గరిష్ట స్థాయి రూ.2,422.90కి చేరుకుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.