బంగారం ధర @2,00,000 | Gold rates today | Future Increase rates | RTV
నేడు బంగారం ధరలు భారీగానే తగ్గాయని చెప్పవచ్చు. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ76,850గా ఉంది.
దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాాబాద్లో వెండి ధర రూ. 1 లక్షకు చేరువైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి...రూ. 68,860 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 68,850గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,88,600కి చేరింది.
బంగారం ధరలు ఇటీవల బాగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డిమాండ్ పెరుగుతుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండడం అదేవిధంగా పండగల సీజన్ రానుండడంతో గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది.