Carrots: ఖాళీ కడుపుతో క్యారెట్లు తింటే ఏమవుతుంది? నష్టమా? లాభమా?
క్యారెట్ ఆరోగ్యకరమైన ఎంపికలలో ఒకటి. ఖాళీ కడుపుతో తింటే అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ఇది కంటిశుక్లం, ఇతర కంటి వ్యాధులను నివారిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.