Gold Price : బంగారం కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదే మంచి ఛాన్స్..ఇవాళ తులం ఎంతంటే..?
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులు అనేక కారకాలచే ప్రభావితం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్, పలు దేశాల్లో కరెన్సీ విలువలు, వడ్డీరేట్లు, బంగారం వాణిజ్యానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చుతగ్గుదలకు దోహదం చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.