BIG BREAKING: మళ్లీ పెరిగిన పాల ధరలు.. లీటర్ ఎంతంటే?
అమూల్ డెయిరీ పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. లీటరుపై రూ.2 పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల అమూల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచిన విషయం తెలిసిందే.