Gold Price Down: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.2500 తగ్గిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?
గత పదిరోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల ప్రకారం పది గ్రాముల బంగారం ధర రూ. 60లోపే నమోద అయ్యింది. అయితే ప్రస్తుతం బంగారం ధర మరింత తగ్గింది. ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.