/rtv/media/media_files/2025/10/24/kurnool-kaveri-travels-bus-accident-pic-one-2025-10-24-20-00-44.png)
హోమ్ మంత్రి అనిత కర్నూల్ బస్ ప్రమాదం ఘటన స్థలాన్ని డిజీపీ హరీష్ గుప్తా,ఇంటిలిజెన్స్ ఛీప్ లడ్డా తో కలిసి పరిశీలించారు.
/rtv/media/media_files/2025/10/24/kurnool-kaveri-travels-bus-accident-pic-two-2025-10-24-20-01-07.png)
అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
/rtv/media/media_files/2025/10/24/bus-accident-pic-three-2025-10-24-20-07-59.png)
మంత్రి జూపల్లి కృష్ణారావు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/10/24/bus-accident-pic-four-2025-10-24-20-07-59.png)
బస్సు మంటల్లో కాలి బూడిదవడంతో.. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.
/rtv/media/media_files/2025/10/24/bus-accident-pic-five-2025-10-24-20-07-59.png)
మంటల్లో దగ్దమవుతున్న బస్సు విజువల్
/rtv/media/media_files/2025/10/24/bus-accident-pic-six-2025-10-24-20-07-59.png)
30 మందికి పైగా ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన బస్సు..
/rtv/media/media_files/2025/10/24/bus-accident-pic-seven-2025-10-24-20-15-29.png)
బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-20-17-18.jpg)
బస్సు ప్రమాదంలో మరణించిన ఇద్దరు సాఫ్ట్ వేర్ యువతులు అనూష, ధాత్రి
/rtv/media/media_files/2025/10/24/bus-accident-pic-nine-2025-10-24-20-18-28.jpeg)
బస్ పై దాదాపు 24 వేలు జరిమానాలు ఉన్నాయని, బస్ పొల్యూషన్ లైసెన్స్ 2024 లోనే ముగిసిందని సమాచారం. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోగా.. 17 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది
Follow Us