MMTS Rape Case: MMTS అత్యాచార యత్నం కేసులో మరో బిగ్ ట్విస్ట్.. బాధితురాలు సంచలన ప్రకటన!
MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం కేసులో ట్విస్టుల మీద ట్విస్టుల చోటుచేసుకుంటున్నాయి. ‘‘నేను రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి కింద పడిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నాకు రీల్స్ చేసే అలవాటు లేదు. స్నాప్స్ మాత్రం తీసుకుంటా’’ అని తెలిపింది.