Vizag Steel Plant Fire Accident: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ అగ్నిప్రమాదం: భారీ ఆస్తినష్టం..
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-2 విభాగంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ మారుస్తున్న సమయంలో పైప్ లైన్ లీకై కేబుల్స్‌పై పడటంతో మంటలు వ్యాపించాయి. సిబ్బంది వెంటనే గుర్తించి అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు.