Sara Ali khan: అబ్బా ! సారా స్టన్నింగ్ లుక్స్ భలే ఉన్నాయిగా
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ మినీ ఫ్రాక్ లో సారా లుక్స్ ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ మినీ ఫ్రాక్ లో సారా లుక్స్ ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.
తెలుగు నటుడు నాగార్జున దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్న నటుడిగా నిలిచారు. సినిమాలు, రియల్ ఎస్టేట్, బిజినెస్ పెట్టుబడులతో ఆయన సంపద రూ. 3500 కోట్లకు మించిపోయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లను సైతం అధిగమించి టాప్ లో నిలిచారు కింగ్.
నటి అభిరామి 'థగ్ లైఫ్' ట్రైలర్ లో కమల్ హాసన్ తో లిప్ లాక్ సీన్ పై స్పందించారు. చిత్రనిర్మాతల నిర్ణయాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని.. ఆ సన్నివేశాన్ని ఇష్టపూర్వకంగానే చేశానని తెలిపింది. ఈ అంశంపై అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది.
'SSMB 29' సినిమా పేరుతో వరంగల్ కి చెందిన వ్యాపారికి రూ. 15.9 లక్షల టోపీ పెట్టాడు ఓ మోసగాడు. సినిమాలో ఆర్ట్ డిపార్మెంట్ మేనేజర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు లాగాడు. దీనిపై బాధితుడు వరంగల్ సైబర్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..
కూతురు గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫొటోల్లో హీరో సూర్య లుక్ నెట్టింట వైరలవుతోంది. ఈ ఫొటోల్లో సూర్య లుక్ 'సింగం' సినిమా పాత్రకు చాలా దగ్గరగా ఉంది. దీంతో సూర్య 'సింగం 4' కి సిద్దమవుతున్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది.
ఆర్.నారాయణమూర్తి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో థియేటర్ల బంద్ వివాదంపై స్పందించారు. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. పవన్ నుంచి సినీ రంగంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రావడం సరికాదని అన్నారు.
హైదరాబాద్ ప్రిజమ్ క్లబ్ సిబ్బంది నటి కల్పికపై దాడి చేశారు. బర్త్ డే కేక్ విషయంలో కల్పికకు, సిబ్బందికి వాగ్వాదం మొదలైంది. దీంతో పబ్ సిబ్బంది కల్పికపై బూతులతో రెచ్చిపోయారు. కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమె పై దాడికి దిగారు.
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లోని హైటెక్స్ లో ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభంమవుతుంది. 40 మంది ఫైనలిస్టులు, రెడ్ కార్పెట్ షో, సెలబ్రిటీల సందడితో వేదికగా సందడిగా మారనుంది. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.