Raashi khanna: ఆ కోరిక తీరింది.. పవన్ కళ్యాణ్ గురించి రాశీ ఎమోషనల్ కామెంట్స్!
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమాలో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమాలో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
80sలో ఓ ఊపుఊపిన దక్షిణాది నటులు రీసెంట్ గా రీయూనియన్ అయ్యారు. ఫారెస్ట్ అండ్ చిరుత థీమ్ తో ఆడుతూ పాడుతూ గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న మోహన్‌లాల్, ఈ గుర్తింపు పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకు వెళ్లడం కామన్. అలా కొందరు హీరోలు మిస్ చేసుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్న హీరోల్లో అల్లరి నరేష్ కూడా ఒకరు.
బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్ల కంటే ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారంలోకి అడుగుపెట్టింది. తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.
వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మాస్ యాంగిల్ లో కూడా వెంకటేష్ అదరగొడతారు. కానీ ఈ మాస్ తరహా చిత్రాలను ఆయన చాలా తక్కువగానే చేశారు.
కన్నడ భామ ప్రియాంక మోహన్ 'ఓజీ' సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చింది. గతనెల సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
‘బాహుబలి: ది ఎపిక్’ అనే స్పెషల్ ఎడిషన్ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. రెండు పార్టులతో మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే మేకర్స్ ఉద్దేశం. బాహుబలి 3పై హింట్ లేదని నిర్మాత శోభు క్లారిటీ ఇచ్చారు. అయితే చిన్న సర్ప్రైజ్ ఉండొచ్చని తెలిపారు.