Raashi khanna: ఆ కోరిక తీరింది.. పవన్ కళ్యాణ్ గురించి రాశీ ఎమోషనల్ కామెంట్స్!
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమాలో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఊహలు గుసగుసలాడే సినిమతో తెలుగు తెరకు పరిచయమైన నటి రాశీ ఖన్నా అందం, అభినయంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. "జై లవ్ కుశ", "వెంకీ మామ", "ప్రతి రోజు పండగే" వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Raashii Khanna
2/7
తెలుగుతో పాటు అటు తమిళ్, మలయాళంలోనూ పలు సినిమాలతో అలరించిన రాశీ.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ బిజీ అయ్యింది.
Raashii Khanna
3/7
ఇటీవలే సిద్దార్థ్ మల్హోత్రా సరసన యోధా, ది సబర్మతి రిపోర్ట్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది.
Raashii Khanna
4/7
ప్రస్తుతం తెలుగులో సిద్దూ జొన్నలగడ్డ సరసన తెలుసు కదా, పవన్ కళ్యాన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీలతో పాటు రాశీ కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రాశీ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తైనట్లు చిత్రబృందం ప్రకటించింది.
5/7
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఓ ఇంటర్వూలో పాల్గొన్న రాశీ 'ఉస్తాద్ భగత్ సింగ్' లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో నటించాలనే తన కోరిక నెరవేరింది అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
6/7
రాశీ మాట్లాడుతూ.. ఫస్ట్ ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే చేశాను. డైరెక్టర్ హరీష్ నాకు కాల్ చేసినప్పుడు స్క్రిప్ట్ కూడా చూడలేదు.. కేవలం పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని తెలుసుకొని వెంటనే ఒకే చెప్పాను అని తెలిపింది.
7/7
చాలా మందికి పవన్ కళ్యాణ్ తో నటించాలానే కోరిక ఉంటుంది. నాకు కూడా పవన్ కళ్యాణ్ తో నటించాలనే కోరిక ఈ సినిమా ద్వారా తీరింది అంటూ చెప్పుకొచ్చింది రాశీ.