Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో భారీగా ఫారెన్ మద్యం!
మంగ్లీ బర్త్ డే పార్టీలో కలకలం రేగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో జరిగిన ఈ పార్టీలో.. పోలీసులు పెద్ద మొత్తంలో ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మంగ్లీ బర్త్ డే పార్టీలో కలకలం రేగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో జరిగిన ఈ పార్టీలో.. పోలీసులు పెద్ద మొత్తంలో ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. రవికుమార్ యజ్ఞం మూవీతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వీరభద్రమ్, సాయి ధరమ్ తేజ్ తో పిల్ల నువ్వు లేని జీవితం పలు సినిమాలు చేశారు.
హైదరాబాద్ లో ప్రముఖ సింగర్ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో నిర్వహించిన ఈ పార్టీలో పలువురు గంజాయి తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమీర్ ఖాన్ లేటెస్ట్ సూపర్ హిట్ సీక్వెల్ 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఈ చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.
'కుబేర' సాంగ్ లాంచ్ ఈవెంట్ ధనుష్ కామెంట్స్ వైరల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లో భాగంగా తాను, రష్మిక దాదాపు 7 గంటల పాటు డంప్‌యార్డ్‌లో షూట్ చేశామని తెలిపారు. ''చాలా మంది ఇది ఇబ్బందికరమైనదని చెబుతుంటే విన్నాను. కానీ తనకలా ఏమీ అనిపించలేదని''చెప్పారు.
రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని, ఈ కథను చరణ్‌కు వినిపించి ఒప్పించారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రం కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుందని సమాచారం.
ఈ రోజు ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావును నిర్మాత బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే.. ఆ ఫొటోలో కోటా శ్రీనివాసరావు కాలుకు కట్లు కట్టి ఉంది. దీంతో పాపం.. కోటకు ఏమైందంటూ నెటిజెన్టు కామెంట్లు పెడుతున్నారు.
స్టేజ్ పై అమెరికన్ స్టార్ సింగర్ బెయోన్స్ గిసెల్లె ప్యాంట్ జారిపోవడం వైరల్ గా మారింది. ప్రస్తుతం 'కౌబాయ్ కార్టర్ టూర్' లో భాగంగా లండన్ లో పర్యటిస్తున్న బెయోన్స్ స్టేజ్ పై పాట పాడుతుండగా ఒక్కసారిగా ప్యాంట్ జారిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈనెల 13న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం ఈ చిత్రం జూన్ 27న థియేటర్స్ లో విడుదల కానుంది.