🔴Live News Updates: షాకింగ్.. కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం తొలి వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మరో స్టన్నింగ్ ఫొటో షూట్ తో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. మెరూన్ వన్ పీస్ బాడీ కాన్ డ్రెస్ లో నభా ఫోజులు కుర్రాళ్ళ చూపులు తిప్పేస్తున్నాయి. ఈ పిక్స్ మీరు కూడా చూసేయండి.
అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన '8 వసంతాలు' మూవీ ట్రైలర్ తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తోంది.
‘కాంతార చాప్టర్ 1’ టీమ్ త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. శనివారం సాయంత్రం 30 మంది ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రిషభ్ కూడా అందులోనే ఉన్నారు. వెంటనే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఎవరికీ ఏం కాలేదు.
పార్టీ మీటింగ్‌లో ఓ అభిమాని కత్తి బహుకరించడంపై కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కత్తిని పైకెత్తి చూపించాలంటూ వారు ఒత్తిడి చేయడంతో సహనం కోల్పోయి కింద పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో స్పెషల్ రోల్ పోషించిన ప్రభాస్ మేకింగ్ వీడియో బయటకొచ్చింది. శివ భక్తుడి వేషంలో అడవిలోనుంచి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్ డిఫరెంట్‌గా కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
నాన్నంటే అంతులేని ప్రేమ, వెలకట్టలేని త్యాగాలకు నిదర్శనం! నేడు ఫాదర్స్ డే సందర్భంగా, మనసులను కదిలించిన అలాంటి కొన్ని తెలుగు సినిమాలను గుర్తు చేసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ సినీ పరిశ్రమకు అవార్డులు అందజేయడం ఇదే మొదటిసారి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇక్కడ చూడండి
గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో అల్లుఅర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది కూడా CM రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని ‘పుష్ప2’లోని డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇది సార్ మా అన్న బ్రాండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.