Viraatapalem Trailer: గ్రామానికి పట్టుకున్న శాపం.. థ్రిల్లింగ్‌గా విరాటపాలెం ట్రైలర్
సరికొత్త థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' ట్రైలర్ రిలీజైంది. అభిజ్ఞా, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ అదిరిపోయింది. కృష్ణ పోలూరు దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.