Bigg Boss Telugu: రీతూకి దొబ్బిన చిప్.. భరణి హౌజ్ లో వేస్ట్ .. నాగ్ మామ ముందే రెచ్చిపోయిన ఆడియన్!

బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ వారం జరిగిన టాస్కుల్లో కంటెస్టెంట్ చేసిన తప్పులన్నింటిని  వీకెండ్ ఎపిసోడ్ లో నిలదీస్తారు హోస్ట్ నాగార్జున.

New Update

BIGG BOSS 9 Telugu:  బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ వారం జరిగిన టాస్కుల్లో కంటెస్టెంట్ చేసిన తప్పులన్నింటిని  వీకెండ్ ఎపిసోడ్ లో నిలదీస్తారు హోస్ట్ నాగార్జున. గేమ్ బాగా ఆడిన వారికి పొగడ్తలు.. అలాగే తప్పులు  చేసినవారికి గడ్డిపెడతారు. ప్రోమో చూస్తుంటే..  ఈ వారం.. భరణి, తనూజ, రీతూ చౌదరీ, డెమోన్ పవన్ కి చుక్కలు చూపించారు హోస్ట్ నాగార్జున. ఈ ముగ్గురి ఆటతీరుపై ఫుల్ ఫైర్ అయ్యారు. నాన్న, కూతురు అంటూ బంధాలలో ఇరుక్కుపోయి గేమ్ పక్కన పెట్టేసిన భరణికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశారు. అలాగే శ్రీజ విషయంలో భరణి ప్రవర్తించిన తీరు పై మండిపడ్డారు నాగార్జున. శ్రీజ స్థానంలో తనూజ, దివ్య ఉంటే ఇలాగే చేస్తావా.. అంటూ ప్రశ్నించారు. దీంతో భరణి సైలెంట్ అయిపోయాడు. 

ఆడియన్స్ ఫైర్ 

హోస్ట్ నాగార్జున మాత్రమే కాదు భరణి ఆట తీరు గురించి స్టేజ్ పై ఉన్న ఆడియన్స్ తో కూడా మాట్లాడించారు నాగ్ మామ. దీంతో ఒక ఆడియన్ చెప్పిన రివ్యూకి భరణి ఫ్యూజులు ఔట్ అయ్యాయి. హౌజ్ మీ బంధాలు తప్పా గేమ్ ఎక్కడ కనిపించడంలేదు! రోజురోజుకు మీ ఆట చూస్తుంటే హౌజ్ నుంచి మిమల్ని ఎలిమినేట్ చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ రెచ్చిపోయింది ఆడియన్.

Also Read: Rowdy Janardhan: విజయ్ దేవరకొండ "రౌడీ జనార్దన్"కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..!

Advertisment
తాజా కథనాలు