/rtv/media/media_files/2025/10/11/nabha-saree-pic-one-2025-10-11-12-45-09.jpg)
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది యంగ్ బ్యూటీ నభా నటేష్. ఈ సినిమా తర్వాత నభా పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ రాలేదు.
/rtv/media/media_files/2025/10/11/nabha-saree-pic-two-2025-10-11-12-45-10.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇటీవలే ప్రియదర్శి జోడీగా 'డార్లింగ్' సినిమాలో మెరిసింది. కానీ ఇది కూడా నభాకు నిరాశే మిగిల్చింది.
/rtv/media/media_files/2025/10/11/nabha-saree-pic-three-2025-10-11-12-45-10.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్లతో కుర్రకారును ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/10/11/nabha-saree-pic-four-2025-10-11-12-45-10.jpg)
తాజాగా ఆకుపచ్చ చీరకట్టులో తన నాజూకైన రూపాన్ని హైలైట్ చేస్తూ నెట్టింట అందాల ఆరబోత చేసింది.
/rtv/media/media_files/2025/10/11/nabha-saree-pic-five-2025-10-11-12-45-10.jpg)
చీరకట్టులో నభా నాభీ అందాలు కుర్రకారు చూపు తిప్పేస్తున్నాయి. నభా ఎంచుకున్న బ్లౌజ్ వింటేజ్ లుక్ ను జోడిస్తూ ఆమె అందాన్ని మరింత పెంచింది.
/rtv/media/media_files/2025/10/11/nabha-saree-pic-eight-2025-10-11-12-45-10.jpg)
సింపుల్ యాక్సెసరీస్ ధరించినప్పటికీ.. అవి ఆమె అవుట్ ఫిట్ కు చక్కటి అందాన్ని ఇచ్చాయి.
/rtv/media/media_files/2025/10/11/nabha-saree-pic-six-2025-10-11-12-45-10.jpg)
/rtv/media/media_files/2025/10/11/nabha-saree-pic-seven-2025-10-11-12-45-10.jpg)
Follow Us