Movies: కూతురు పేరును ప్రకటించిన దీపికా-రణవీర్..అర్ధం ఇదే..
దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ దీపావళి రోజు తమ కూతురు పేరును ప్రకటించారు. దువా పడుకోన్ సింగ్ అని నామకణం చేశామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాంతో పాటూ ట్రెడినల్ డ్రెస్ వేసుకున్న పాప కాళ్ళ ఫోటో కూడా షేర్ చేశారు.