/rtv/media/media_files/2024/11/01/KrCHjLujK5mteHHuaxfn.jpg)
కోలీవుడ్ హీరో సిద్దార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరిని ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2024/11/01/Iedl2YSkx1PdsXuC6QLw.jpg)
వనపర్తి జిల్లాలోని దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వివాహం జరిగింది.
/rtv/media/media_files/2024/11/01/96BaRVtg7ETljI35dOur.jpg)
సెప్టెంబర్ 16 న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
/rtv/media/media_files/2024/11/01/ev9ZjWyYzu8HmyurcdKy.jpg)
ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రం హాజరయ్యారు.
/rtv/media/media_files/2024/11/01/67CxmaM4Z4wuSoAHT6jU.jpg)
అయితే పెళ్లయిన చాలా రోజులకు హీరోయిన్ అదితి తన వెడ్డింగ్ ఫొటోస్ ను తాజగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/11/01/UKB7cDfcxsHGdnHg4Q8E.jpg)
ఆ ఫొటోల్లో కమల్ హాసన్, మణిరత్నం, సుహాసిని లాంటి అగ్ర తారలు సైతం ఉన్నారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
/rtv/media/media_files/2024/11/01/4RzbAAYXiJDpUvinCkkU.jpg)
/rtv/media/media_files/2024/11/01/q3ReJLL7aN40Hag9Hufn.jpg)
/rtv/media/media_files/2024/11/01/YfXuwBXQLJp8zsP0sgBG.jpg)
/rtv/media/media_files/2024/11/01/cIXR3RDIc38Tf73OSGjI.jpg)
/rtv/media/media_files/2024/11/01/S0eHqcReHLltugYHOWYG.jpg)
/rtv/media/media_files/2024/11/01/tEMEgPrhN0XML7Jfbjq9.jpg)