Rashmika Mandanna: దీపాల వెలుగులో రష్మిక మందన్నా.. ఎంత అందంగా ఉందో..
నటి రష్మిక మందన్నా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ ఫొటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక దివాళి సందర్భంగా నేషనల్ క్రష్ వైట్ కలర్ కుర్తా ధరించి అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.