/rtv/media/media_files/2024/11/01/W85wlOVH82frXioWoiRY.jpg)
Deepika-Ranveer Daughter:
దీపికా–రణవీర్ లకు సెప్టెంబ్‌లో పాప పుట్టింది. ఇప్పటి వరకు ఆ బేబీ వివరాలు ఏవీ బయటకు రాలేదు. మొట్టమొదటిసారిగా పాప గురించి పోస్ట్ పెట్టారు దీపికా దంపతులు. తమ కూతురుకు దువా పడుకోన్ సింగ్ అని పేరు పెట్టామని అనౌన్స్ చేశారు. దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె అని చెబుతూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి షేర్ చేశారు. ఇందులో పాప ట్రెడిషనల్ డ్రెస వేసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీపాళి రోజున తీసిన ఫోటో ఇది. ఈ పోస్ట్‌పై అభిమానులతో పాటు అలియా భట్, మమితా బైజు, షాలినీ పాండే తదితర సినీ ప్రముఖులు స్పందించారు. ‘క్యూట్’ అంటూ లవ్ ఎమోజీలు పెట్టారు.
Also Read: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోకి నార్త్ కొరియా బలగాలు–ధృవీకరించిన అమెరికా
Also Read: National: ఈసీకి స్వతంత్రత లేదు–కాంగ్రెస్ లేఖ
దీపికా–రణవీర్ సింగ్‌లకు 218లో పెళ్ళి అయింది. సెప్టెంబర్‌లో పాప పుట్టింది. కల్కి సినిమాలో మొట్టమొదటి సారిగా దీపికా తెలుగు సినిమాలో నటించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ఈ సినిమా షూటింగ్ జరిగింది. దీని తరువాత సింగమ్ గైన్ అనే సినిమాలో దీపికా నటించారు. ఇది నిన్ననే దీపావళి రోజున విడుదల అయింది. ఇందులో రణవీర్ సింగ్ కూడా అతిథి పాత్రలో అలరించారు.
Also Read: Stock Market:మూరత్ ట్రేడింగ్‌లో అదరగొట్టిన సూచీలు..లాభాలతో కొత్త సంవత్
Also Read:IPL 2025:కేఎల్ రాహుల్ రిలీజ్..ఓనర్ సంజీవ్ గోయెంకా అనుచిత వ్యాఖ్యలు