బాలీవుడ్ 'రామాయణం' పై అదిరిపోయే అప్డేట్.. 2 పార్టులుగా..పోస్టర్ వైరల్
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'రామాయణం'. ఈ మూవీ పై తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. రామాయణం 2 పార్ట్స్ గా రానున్నట్లు తెలియజేస్తూ.. విడుదల తేదీలను ప్రకటించారు. 2026 దీపావళికి పార్ట్ 1, 2027లో పార్ట్ 2 రానున్నట్లు తెలిపారు.