/rtv/media/media_files/2024/11/05/Lx1FLg41p5MF2yaWup6T.jpg)
/rtv/media/media_files/2024/11/05/jrU6b7wew2sa6z7kFOPm.jpg)
హీరోయిన్ నిత్యా మీనన్ ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉంది.
/rtv/media/media_files/2024/11/05/MXsmLO7dl8vJJ8JC1qXx.jpg)
వెకేషన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.
/rtv/media/media_files/2024/11/05/jAp09X8kHEe5EvRjuDDq.jpg)
తాజాగా అందుకు సంబంధించి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
/rtv/media/media_files/2024/11/05/VUPUNxqc53bhqVCXwXd3.jpg)
ఆ ఫొటోల్లో తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2024/11/05/p84cSi93svRPPBzCognK.jpg)
నిత్యా మీనన్ లేటెస్ట్ పిక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
/rtv/media/media_files/2024/11/05/TfdYCIzlCKp4SXU31vBj.jpg)
'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది నిత్యామీనన్
/rtv/media/media_files/2024/11/05/uZ9Cx18gPOW2AXZmPtwq.jpg)
ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, సన్నాఫ్ సత్యమూర్తి, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమాల్లో నటించింది.