నటి దక్ష అందాల విందుకు కుర్రకారు క్లీన్ బౌల్డ్.. పిక్స్ అదుర్స్ హుషారు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దక్ష నాగర్కర్.. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది కానీ పెద్దగా స్టార్డమ్ అందుకోలేకపోయింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. By Seetha Ram 05 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో దక్ష నాగర్కర్ ఒకరు. 2/6 తెలుగులో హుషారు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందం, అభినమయంతో సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. 3/6 ఈ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నా ఆఫర్లు మాత్రం కరువయ్యాయి. 4/6 ఇటీవలే రవితేజతో రావణాసుర అనే సినిమాలో నటించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. 5/6 ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. 6/6 ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. #daksha-nagarkar #tollywood-actress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి