'బాధ కూడా ఉంది..' ఆ విషయంలో తప్పు చేశా.. సమంత ఎమోషనల్
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను చేసిన కొన్ని తప్పుల వల్ల విజయాలకు దూరమయ్యానని చెప్పుకొచ్చింది. అదేంటో తెలుసుకోవడానికి పూర్తి ఆర్టికల్ చదవండి.
టాలీవుడ్ నటి సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. హెల్త్ టిప్స్, వ్యక్తిగత జీవితం వంటి విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
2/6
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించిన సామ్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా తన సినిమా కెరీర్ కు సంబంధించిన విషయాలను మాట్లాడింది.
3/6
కొన్ని సినిమా కథల ఎంపికలో తాను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని.. అందుకే ఆశించిన విజయాలు దక్కలేదని చెప్పుకొచ్చింది. కథల ఎంపికలో తాను చేసిన తప్పులే తనను విజయాలను దూరం చేసిందని తెలిపింది.
4/6
అలాగే సామ్ మాట్లాడుతూ.. కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. నా అపజయాలను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. కొన్ని సినిమాల్లో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాననే బాధ కూడా నాలో ఉంది. ఫెయిల్యూర్స్ నుంచి లెసన్ నేర్చుకున్నాను అంటూ తెలిపింది.
5/6
ఇక నుంచి తాను చేసే ప్రతీ సినిమాను ఓ సవాలుగా స్వీకరిస్తానని. బెస్ట్ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది.
6/6
ప్రస్తుతం సామ్ తాను నటించ 'సిటాడెల్- హానీ బన్నీ' వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సీరీస్ ఈ నెల 8నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి