గోల్డెన్ డ్రెస్‌లో సమంత మెరుపులు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే సమంత నటించిన కొత్త సిరీస్ ‘సిటాడెల్’ మరో రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఆ వేడుకలో సామ్ మెటాలిక్ గోల్డెన్ కలర్ డ్రెస్‌లో అందరినీ అట్రాక్ట్ చేసింది. By Seetha Ram 05 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో సందడి చేస్తుంది. 2/6 బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి తాను నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ మరో రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 3/6 దీంతో సామ్ వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. 4/6 అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మేరకు ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ సరదా సరదాగా గడుపుతుంది. 5/6 ఇందులో భాగంగానే తాజాగా ముంబైలో సిటాడెల్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. 6/6 ఆ వేడుకలో సామ్ డ్రెస్ అందరినీ అట్రాక్ట్ చేసింది. మెటాలిక్ గోల్డెన్ కలర్ దుస్తులతో కనిపించి అదరగొట్టేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #citadel #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి