రింగు రింగుల జుట్టు.. వంకాయ్ కలర్ శారీ.. అనుపమను ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరలో కొమ్మ చాటున అనుపమ అందాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరలో కొమ్మ చాటున అనుపమ అందాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇక ఈ వారం షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ వీక్ నిఖిల్ హరితేజ, విష్ణు ప్రియా, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ ఉండగా.. హరితేజ లేదా పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు టాక్.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ స్టార్ నటి నయనతార లైఫ్ స్టోరీ పై రూపొందించిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్'. తాజాగా మేకర్స్ ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె సినీ కెరీర్, జీవితంలో ఎదుర్కున్న సవాళ్లు, లవ్ స్టోరీ అంశాలను చూపించారు.
కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది. అందులో ప్రభాస్ నుదిటిన నామాలు, చేతిలో విల్లు, మెడలో రుద్రాక్షలు భుజంపై కాషాయం కండువతో ఉన్న స్టిల్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
నటుడు బండ్ల గణేష్ టాలీవుడ్ సెలెబ్రెటీలపై సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి నిన్న బర్త్ డే విషెష్ చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి CM కావాలి.. పుట్టినరోజు మాత్రం గుర్తుకు లేరా..? అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పెద్గగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల దేవర సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి కుర్రాలను మత్తెక్కించింది. పింక్ నెట్ శారీలో ఉన్న ఫొటోలను జాన్వీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తమన్నా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'సికందక్ కా ముఖద్దర్'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
బాలీవుడ్ నటుడు అర్జున్ తన ఆరోగ్యానికి సంబంధించి కీలక విషయాన్ని పంచుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా హాషిమోటోస్ థైరాయిడిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది థైరాయిడ్ సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఇడ్లీ కడై'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు.