టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం..
నటుడు బండ్ల గణేష్ టాలీవుడ్ సెలెబ్రెటీలపై సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి నిన్న బర్త్ డే విషెష్ చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి CM కావాలి.. పుట్టినరోజు మాత్రం గుర్తుకు లేరా..? అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
Bandla Ganesh: సినీ నటుడు బండ్ల గణేష్ టాలీవుడ్ సెలెబ్రెటీలను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే..సీఎం రేవంత్ రెడ్డి కావాలి.. పుట్టినరోజు మాత్రం గుర్తుకు లేరా..? విషెష్ చెప్పే టైం కూడా లేనంత బిజీగా ఉన్నారా..? అంటూ సీరియస్ అయ్యారు.
గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO
టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం..
నటుడు బండ్ల గణేష్ టాలీవుడ్ సెలెబ్రెటీలపై సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి నిన్న బర్త్ డే విషెష్ చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి CM కావాలి.. పుట్టినరోజు మాత్రం గుర్తుకు లేరా..? అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
bandla ganesh
Bandla Ganesh: సినీ నటుడు బండ్ల గణేష్ టాలీవుడ్ సెలెబ్రెటీలను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే..సీఎం రేవంత్ రెడ్డి కావాలి.. పుట్టినరోజు మాత్రం గుర్తుకు లేరా..? విషెష్ చెప్పే టైం కూడా లేనంత బిజీగా ఉన్నారా..? అంటూ సీరియస్ అయ్యారు.
Also Read: అందరికీ దూరంగా ఒంటరిగా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్!
బండ్ల గణేష్ ట్వీట్
Also Read: 3 స్టేట్స్.. 9 థియేటర్స్.. రామ్‌చరణ్ టీజర్ లాంచ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా!
Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్!