పింక్ నెట్ శారీలో జాన్వీ హాట్ అందాలు.. చూస్తే ఫిదా కావాల్సిందే!

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పెద్గగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల దేవర సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కుర్రాలను మత్తెక్కించింది. పింక్ నెట్ శారీలో ఉన్న ఫొటోలను జాన్వీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు