చీరలో 'అర్జున్ రెడ్డి' భామ హాట్ ఫోజులు.. కుర్రాళ్ళు ఫిదా..!
'అర్జున్ రెడ్డి ఫేమ్' నటి షాలిని పాండే నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరలో షాలిని హాట్ ఫోజులు కుర్రాళ్లను మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
'అర్జున్ రెడ్డి ఫేమ్' నటి షాలిని పాండే నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరలో షాలిని హాట్ ఫోజులు కుర్రాళ్లను మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
'సిటాడెల్'లో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్‌గా కనిపించడంపై ఓ నెటిజన్ కామెంట్‌కు వరుణ్ రిప్లై వైరల్‌గా మారింది. ''ప్రతీ దర్శకుడు వరుణ్ ను నగ్నంగా చూపిస్తున్నారు''అని కామెంట్ చేయగా.. దానికి వరుణ్ ''నేను పూర్తిగా కూడా డ్రెస్ వేసుకున్నాను..అది కూడా చూడండి'' అని నవ్వుతూ రిప్లై ఇచ్చాడు.
యాంకర్ అనసూయ తన కొడుకు అయాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టింది. తన కొడుకు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అతనితో దిగిన బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ పంచుకుంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ బిగ్ షాకిచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో మరోసారి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో తెలిపింది.
యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ బోల్డ్ బ్యూటీ తన హాట్ ఫొటోలతో ఫోజులిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో పృథ్వీ- నబీల్ మధ్య పెద్ద ఫైట్ జరిగినట్లుగా కనిపించింది. ఇద్దరూ ఒకరిఒపైకి ఒకరు వెళ్తూ కొట్టుకునేంతల చేశారు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ అంతా షాకయ్యారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
మెగా హీరో వరుణ్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన చిన్నతనం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. చిన్న వయసులో తనను, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను క్రమశిక్షణలో ఉంచడానికి చిరంజీవి కర్రతో కొట్టేవారని సరదాగా చెప్పాడు.
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ష్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లా అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. ఈనెలలోనే పెళ్లి కూడా జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌కు ఇది రెండో పెండ్లి.
రాంచరణ్ 'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్ సందడి మొదలైంది. తాజాగా మేకర్స్ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రిలీజ్ చేశారు. నవంబర్ 9న మూడు రాష్ట్రాల్లో ఏకంగా 11 థియేటర్లలో టీజర్ లాంచ్ సెలబ్రేషన్స్ ఉండబోతున్నట్లు తెలిపారు.