Big Boss 8 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. నబీల్ చేతికి బంపర్ ఆఫర్..! బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇక ఈ వారం షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ వీక్ నిఖిల్ హరితేజ, విష్ణు ప్రియా, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ ఉండగా.. హరితేజ లేదా పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు టాక్. By Archana 09 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Bigg Boss Telugu 8 షేర్ చేయండి Bigg Boss Telugu 8: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తవగా.. 9 వారం కొనసాగుతుంది. ఇక ఈ వీకెండ్ ఎలిమినేట్ అవబోయే కంటెస్టెంట్ ఎవరు అనే దాని పై సోషల్ చర్చ మొదలైంది. ఊహించని విధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉందని టాక్. ఈ వీక్ నిఖిల్ హరితేజ, విష్ణు ప్రియా, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారు. Also Read: టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం.. పృథ్వీ, హరితేజ ఎలిమినేటెడ్ అయితే ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం.. హరితేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు అంటున్నారు. కానీ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. పృథ్వీ కూడా అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ వారం పృథ్వీ టాస్కుల్లో బాగా ఆడినప్పటికీ .. నబీల్, అతని మధ్య జరిగిన గొడవ కారణంగా కాస్త నెగెటివ్ ఇమేజ్ క్రియేట్ అయిందని అనుకుంటున్నారు. ఇది పృథ్వీ ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక హరితేజ విషయానికి వస్తే.. సీజన్ 1 తో పోలిస్తే ఇప్పుడు ఆమె ఆట తీరు ప్రేక్షకులను అంత ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని టాక్ వినిపిస్తోంది. Also Read: Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ అదిరిపోయింది మావా.. చూస్తే అరుపులే నబీల్ కాపాడేది ఎవరిని..? ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. నబీల్ తాను గెలుచుకున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి యూజ్ చేయొచ్చు..? ఒకవేళ పృథ్వీ, హరితేజ మధ్య డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటే.. నబీల్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ పృథ్వికి యూజ్ చేసే అవకాశం ఉంది. అప్పుడప్పుడు పృథ్వీ, నబీల్ మధ్య గొడవలైనప్పటికీ.. మొదటి నుంచి వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. కావున పృథ్వీనీ సేవ్ చేయొచ్చు. Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్ Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! #rtv #rtv-live #big boss 8 telugu #hari teja #bigg boss 8 telugu trolls #rtv-live-telugu #bigg boss prudhvi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి