అమ్మాయే కోహినూర్ డైమండ్ గా పుడితే ఇలానే ఉంటుందేమో.. శ్రీలీలను ఇలా చూస్తే..
యంగ్ బ్యూటీ శ్రీలీల నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. సిల్వర్ కలర్ శారీలో శ్రీలీల అందాల మెరుపులు కుర్రాళ్ళ హార్ట్ బీట్ ను పెంచేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
యంగ్ బ్యూటీ శ్రీలీల నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. సిల్వర్ కలర్ శారీలో శ్రీలీల అందాల మెరుపులు కుర్రాళ్ళ హార్ట్ బీట్ ను పెంచేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
సినీ నటి రేణుదేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ సోషల్ వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో నెటిజన్లు ఆమెకు దైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథతో రూపొందిన లేటెస్ట్ మూవీ 'బఘీర'. దీపావళి కానుకగా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నాగార్జున, కొండా సురేఖ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. సురేఖ కౌంటర్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇందులో నాగార్జున తరపు న్యాయవాది, సురేఖ.. నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
'తండేల్' నుంచి ఫస్ట్ సింగిల్ 'బుజ్జితల్లి' వచ్చేసింది. సాంగ్ అయితే చాలా ఎమోషనల్ గా సాగింది. శ్రీమణి లిరిక్స్ హార్ట్ ను మెల్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ పాటను జావేద్ అలీ ఎంతో అద్భుతంగా పాడారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పాటను మరింత ఎమోషనల్ గా మార్చాయి.
55 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2024) వేడుక గోవా వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య తన కాబోయే భార్య శోభితతో కలిసి రెడ్ కార్పెట్ పై మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో 'మెకానిక్ రాకీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయడం చూపించారు. విశ్వక్ కంటెస్టెంట్స్ తో కలిసి ఫన్నీ స్కిట్ లో పాల్గొని నవ్వులు పూయించారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను చిత్ర బృందం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామ్ పోతినేనితో సహా చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు.
గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుల్ మోహన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన మత్తు కళ్లతో కుర్రాలను మాయ చేస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.