Bagheera ott
'బఘీర' ఓటీటీ రిలీజ్
థియేటర్లో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి కన్నడతో పాటు తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు కానున్నట్లు మేకర్స్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మూవీలో శ్రీమురళి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. కథానాయిక రుక్మిణి వసంత్ సున్నితమైన డాక్టర్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ అజినీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో కొన్ని హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Also Read: నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్
Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️
— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024
Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD