/rtv/media/media_files/2024/11/21/pWPBnfLm7bR9hXP8SUN0.jpg)
ప్రియాంక అరుల్ మోహన్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన ఈమె పీఈఎస్ యూనివర్సిటీలో బయోలాజికల్ ఇంజనీరింగ్ చదివారు.
/rtv/media/media_files/2024/11/21/2pGulADQDUnLarqNy1KI.jpg)
నటన మీద ఆసక్తితో చదువు పూర్తయిన తర్వాత 2019లో ఒందు కథే హెల్లా అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
/rtv/media/media_files/2024/11/21/XJ4crkDLI1f0SI2bM6ax.jpg)
నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్‌లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
/rtv/media/media_files/2024/11/21/FGiB9cS4PvGLz57FJSqD.jpg)
శివకార్తీకేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
/rtv/media/media_files/2024/11/21/jZm9bmijW9BixBuVUGgC.jpg)
వరుస ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన మత్తు కళ్లతో కుర్రకారును మాయ చేస్తుంటుంది.